Skip to main content
నా అభిప్రాయము
నాయిబ్రాహ్మణ అనగా నా అభిప్రాయము : మనలో చాలమంది నాయిబ్రాహ్మణ పేరులోని “నాయి(Nayi)” కి బదులుగా “నాయీ(Nayee)” అని తప్పుగా వాడుతున్నారు అని నా అభిప్రాయము. మన కుల ధృవికరణ (Caste certificate) పత్రములో కుడా “NAYI BRAHMIN” అని మాత్రమే ఉంటుంది. నేను రాసిన ఈ నాయిబ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) అను పుస్తకములో “నాయీబ్రాహ్మణ” అని కుడా రాసేను దానికి కారణము ప్రస్తుతము చాలమంది పెద్దలు నాయీబ్రాహ్మణ అని రాస్తున్నారు కాబట్టి. అసలు నాయిబ్రాహ్మణలో ‘నాయి’ అనగా చాల అర్ధాలు ఉన్నాయి.
సంస్కృతములో నాయి(Nayi) అనగా “ఎక్కువ లేక అధికము” అని అర్ధము వస్తుంది అంటే బ్రాహ్మణులలో అధికులు అని అర్ధము. కోంతమంది నాయి(Nayi) అంటే “ముందు” అనే అర్ధము కుడా వస్తుంది అని అంటారు.
ఇంకోంతమంది “నాయి(Nayi)” అనగా నాధస్వరము వాయించువాల్లు కనుకా విరికి నాయిబ్రాహ్మణులు అను పేరు వచ్చింది అని అంటారు. నాధస్వరమునకు ఇంకోక పేరు “సన్నాయి” ఈ స“న్నాయి” లోని “నాయి(Nayi)” ని నాయిబ్రాహ్మణ గా పెట్టి ఉండోచ్చూ అని అభిప్రాయపడ్డారు.
ఉత్తరభారతదేశాములో నాయి(Nai) అనగా “నాయకుడు” అని అర్ధము వస్తుంది.
ADMIN OF THIS WEBSITE : రావులకోల్లు వెంకట్ పండిత్
మీరనుకున్నట్లు పైవేవి సరైన అర్థాలు కావండి
ReplyDeleteనాయి బ్రాహ్మణుల గురించి మా గురువు ప్రబోధానంద యోగీశ్వరుడు వ్రాసిన విషయాలను పిడియప్ లో పంపుతాను. మీ వాట్సాప్ నంబర్ కానీ, జి మెయిల్ గానీ పంపండి. నా నంబర్ : 8919604741
ReplyDeleteNenu aa book chadivenu
ReplyDeletePrabodanledu garu rasina book lo kuda clarity ledu
ReplyDeleteHello sir, I am doing research (Ph.D) on Nai Brahmin community, the information you have written in this blog is very useful, can you let me know how to contact you for more information. My mail id is sn784898@gmail.com
ReplyDelete