Proofs

Proofs :
ఆధార గ్రంథాలు 
వైద్య శాస్త్ర ఆధారాలు : 
Nayi brahmin are Vaidya Brahmin Proofs :

1. “మనుసమహితగ్రంధము (మనుస్మృతి 214,2015 పేజీలు) , 'మైత్రేయ ఉపనిషత్తు

2. "అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్ర" క్రీస్తు పూర్వనికి చెందిన గ్రంథం. రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ గ్రంథం అనువాదం టిబెట్ లో "గుష్టి" (నాలుగు వైద్య శాస్త్ర తంత్రములు) పేరుతో లభిస్తున్నవి

3. India’s Ancient Past – Written by K.S.Sarma.

4. History Of Ancient India – Written by J.L.Mehata , Saritha S.Mehata.

5. A History Of Surgery – Written by Harold Ellis.

6. The Popular History Of England – Written by Charles Knight.



--------------------------------------------------------------------------------------------------------------------------------
Nanda Rajavansh Proofs (Chandragupta Maurya Nandas Son Proofs) :
నంద రాజ వంశీయుల ఆధారాలు
చంద్రగుప్త మౌర్య నంద రాజ కుమారుడు ఆధారాలు : 

1.  క్రీ.పూ.4 శతాబ్దం విశాకదత్తుడు రచించినముద్రరాక్షసగ్రంధం లో క్లుప్తంగా వివరించారు " చంద్రగుప్త మౌర్య నంద వంశీయుల వారసుడే " అని వివరించినారు.(Visakadattas 4th century BC  “Mudrarakshasa” Book) 

2. ఎజెస్ ఆఫ్ నందస్ యండ్ మౌర్యస్ - (రచించిన వారు కే.. నీలకంఠ శాస్త్రి). (Ages Of The Nandas and Mauryas – Written by K.A.Neelakanta Sastri).

3. నందస్ (బార్బర్ రూలర్స్ ఇన్ ఇండియ) - (రచించిన వారు ధనరాజ్ టి.యం). (The Nandas(Barber Rulers In India)- Written by Dhanaraju T.M).

4. భారతదేశ చరిత్ర డిడి.కోసాంబె - ప్రఖ్యతిగాంచిన బౌద్ధమత రచేయిత డిడి.కోసంబె, ఇతను రాసిన అనేక గ్రంధాలలో కుడాచంద్రగుప్త మౌర్య నంద వారసుడేఅని రచించినాడు. (“DD Kosambi” buddhist Writer – India History - DD Kosambi also Wrire his books Chandragupta maurya Nandas Son) 

5. సాక్షి దినపత్రిక లో (తేది: 20-11-2011) ప్రచురించిన ఫ్యామిలీ పెజిలో వచ్చిన ఆర్టికల్ లో కుడా  “ చంద్రగుప్త మౌర్య నంద వారసుడే అని వ్రాసినారు “. (Telugu Popular News Paper "Sakshi" published An Airtcle (Date: 20-11-2011) Chandragupta maurya Nandas son)

6. History Of Ancient india - Radhey Shyam Chaurasia.

7. A History Of India - Romola Thapar

8. "Encyclopaedia of India, Pakistan and Bangladesh" Written By “Om Gupta”.




Related links :


* Navatelangana NayiBrahmin history(June- 4 -2015) : http://m.navatelangana.com/article/reethi/36198

* Dr.Busarapalli Venkateswaru Dolu vidhwan : http://www.andhrabharati.com/vachana/vyAsamulu/tAnA06_cs_04.html


Comments

Popular posts from this blog

Telugu Nayibrahmin Surnames and Gotras

Nayibrahmin Gotras

Dhanvantari NayiBrahmin Introduction