విన్నపము
విన్నపము : నాయిబ్రాహ్మణ మిత్రులందరికి నా మనవి, ప్రతి ఒక్కరు మన కులానికి సంబందించిన పేర్లు “పండిత్ లేక నంద” లేక ఇ రెండు పేర్లు కలిపే విధముగా “పండితానంద” అని మీ పేరు వెనుక చేర్చుకోండి .
“పండిత్” అనగా మనము వైద్య పండితులము, సంగీత పండితులము. వెనుక రోజులలో మనల్ని పండితరాజులు అనేవాల్లు అనగా వైద్యం చేసేవాల్లు అని అర్ధము.
“నంద” మన ఆత్మగౌరవ టైటిల్. నంద అనగా భరతఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు వారు మన ఆత్మగౌరవానికి నిదర్శనం. మన నంద రాజులు, మౌర్య రాజులు 300 సంవత్సరములు పైగా భరతఖండాన్ని పరిపాలించారు.
నంద రాజులు మరియు మౌర్య రాజులు నాయిబ్రాహ్మణ కులానికి చెందిన వారు అని 70 గ్రంధలకు పైగా ఆధారాలతో సహ నిరూపించాను. భారతదేశములో నంద రాజుల చరిత్ర గురించి రిసర్చ్ చేసిన మొదటి వ్యక్తులం నేను మరియు నా మిత్రుడు ఆగ్రా వాస్తవ్యులు రంజిత్ నంద. నంద అనే టైటిల్ ప్రతి నాయిబ్రాహ్మణుడు మీ పేరు చివర పెట్టుకోమని భారతదేశం మొత్తం ప్రచారం చేసిన మొట్టమొదటి వ్యక్తులం మేము.
నా వెబ్ సైట్స్ :http://nandarajavamsam.blogspot.in/
నా వెబ్ సైట్స్ :http://nandarajavamsam.blogspot.in/
This comment has been removed by the author.
ReplyDeletesir.kshavaram chesevallu kuda pettukovacha .. yagnopavitam vesukovacha..
ReplyDelete