Nada brahmin Samajam
సంగీతాముకి మూలపురుషులు మన నాదబ్రాహ్మణులే !
శాతాబ్ధాల క్రితం చుసుకుంటే నాదబ్రాహ్మణులు సంగీతానికి మూలపురుషులు.
9వ శాతాబ్ధములో తమిళనాడుకు చేందిన గోప్ప కవి "మనిక్కవర్" మన కులము వారే, వీర శైవ తమిళులు ఆయనను ఆ శివును అవతారనుగా పూజించేవారు.
అలాగే 12వ శాతాబ్ధానికి చేందిన తమిళ రామయాణం రచేయిత "కాంబర్" నాదబ్రాహ్మణుడు వాల్ల పూర్వ వంశీయులంత "నాదస్వర విధ్వంసులు", కాంబర్ రాసిన రామయణము "కంబ రామయణం" గా ప్రసిద్ధి చేందినది.
సంగీతం సామవేద సారం. సంగీతం నాదమయం. నాదమంటే? ’న’ కారానికి ప్రాణమని, ’ద’ కారానికి అగ్ని అని ప్రాణాగ్నుల సంయోగంతో ఉద్భవించేదే నాదమని శాస్త్రం చెప్తుంది.
"వేదాన్ని మంత్రోచ్చారణ తో పలికే వాడు వేద బ్రాహ్మణుడు"
"నాదాన్ని సంగీతోచ్చారణ తో పలికించే వాడు నాద బ్రాహ్మణుడు"
సైన్స్ ప్రకారం ఏవైనా రెండు ఘన, ద్రవ, వాయు పదార్థాల తాకిడివల్ల వచ్చేది శబ్దం లేక నాదం!
ఆ నాదం నుంచి ఉదయించిందే వేదం!
నాదం అనగా బ్రహ్మం!
నాదం పరబ్రహ్మ స్వరూపం, వేదం మహావిష్ణు స్వరూపం!!
🙏మీ🙏
____ రావులకోల్లు
(🎵అఖీల భారత నాదబ్రాహ్మణ సమాజం🎵)
రిశీపాల గోత్రము లో వచ్చే ఇంటి పేర్లు తెలియచేయగలరు
ReplyDeleteNice post ! pls visit heart hospital in Patna
ReplyDelete