Posts

Showing posts from 2016

Nayibrahmin Gotras

  Dhanwantari Nayi brahmin Gotras * shiva gotra * agastya gotra * Dhanvantari gotra * kaundinya gotra * Bharadwaja Gotra * Vasistha gotra * mutyala gotra * poojary gotra * Vaishwanar gotra. * Rishi Moudgalya gotra * Vatsya gotra * Sandilya gotra. * Viswamithra gotra * Kashyap gotra * Atri gotra * kaushika gotra * Sandilya gotra * Vasishta gotra * Kapi gotra * Gargya gotra * jammy gotra * pamidipalla gotra * pasupula gotra * bangar gotra * pala gothra * maharushi gotra * Nanda gotra * Srivas gotra * pamidipalla gotra * pasupula gotra * maharushi gotra * Savitha gotra * Nanda Chhapaariya gotra * Chandratreya gotra * Jakhaniya Bhati gotra * jatrana gotra * Hanswal gotra * Pallavelli gotra * moksha gothra * Sain gotra * shrivastava gotra * Jampaneeyula gotra

Players

Image
1. Rajat Chauhan   is an  Indian  Archer . 1. 2015 Asian Archery Championships: Men's Individual 2. 2015 Asian Archery Championships: Men's Team 2. divya sain Wrestler  3      Lalita Babar Indian long-distance runner.                                                Competition record Year Competition Venue Position Event Notes Representing     India 2014 Asian Games Incheon, South Korea 2nd 3000 metres steeplechase 9:35.37 2015 Asian Championships Wuhan, China 1st 3000 metres steeplechase 9:34.13 World Championships Beijing, China 8th 3000 metres steeplechase 9:29.64 2016 Olympic Games Rio de Janeiro, Brazil 10th 3000 metres steeplechase 9:22.74 Awards:   Sports Person of the Year Awards (2015) - India Sports Awards 2015 (FICCI and Ministry of Youth

విన్నపము

Image
విన్నపము : నాయిబ్రాహ్మణ మిత్రులందరికి నా మనవి , ప్రతి ఒక్కరు మన కులానికి సంబందించిన పేర్లు “ పండిత్ లేక నంద ” లేక ఇ రెండు పేర్లు కలిపే విధముగా “ పండితానంద ” అని మీ పేరు వెనుక చేర్చుకోండి .   “ పండిత్ ” అనగా మనము వైద్య పండితులము , సంగీత పండితులము . వెనుక రోజులలో మనల్ని   పండితరాజులు అనేవాల్లు అనగా వైద్యం చేసేవాల్లు అని అర్ధము . “ నంద ”  మన ఆత్మగౌరవ టైటిల్. నంద  అనగా భరతఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు వారు మన ఆత్మగౌరవానికి నిదర్శనం . మన నంద రాజులు , మౌర్య రాజులు 300 సంవత్సరములు పైగా భరతఖండాన్ని పరిపాలించారు . నంద రాజులు మరియు మౌర్య రాజులు నాయిబ్రాహ్మణ కులానికి చెందిన వారు అని 70 గ్రంధలకు పైగా ఆధారాలతో సహ నిరూపించాను. భారతదేశములో నంద రాజుల చరిత్ర గురించి రిసర్చ్ చేసిన మొదటి వ్యక్తులం నేను మరియు నా మిత్రుడు ఆగ్రా వాస్తవ్యులు రంజిత్ నంద. నంద అనే టైటిల్ ప్రతి నాయిబ్రాహ్మణుడు మీ పేరు చివర పెట్టుకోమని భారతదేశం మొత్తం ప్రచారం చేసిన మొట్టమొదటి వ్యక్తులం మేము. నా వెబ్ సైట్స్ : http://nandarajavamsam.blogspot.in/ మన న

నా అభిప్రాయము

Image
నాయిబ్రాహ్మణ అనగా నా అభిప్రాయము : మనలో చాలమంది నాయిబ్రాహ్మణ పేరులోని “ నాయి (Nayi) ” కి బదులుగా “ నాయీ (Nayee) ” అని తప్పుగా వాడుతున్నారు అని నా అభిప్రాయము. మన కుల ధృవికరణ (Caste certificate) పత్రములో కుడా “NAYI BRAHMIN” అని మాత్రమే ఉంటుంది . నేను రాసిన ఈ నాయిబ్రాహ్మణులు ( వైద్య బ్రాహ్మణులు ) అను పుస్తకములో “ నాయీబ్రాహ్మణ ” అని కుడా రాసేను దానికి కారణము ప్రస్తుతము చాలమంది పెద్దలు నాయీబ్రాహ్మణ అని రాస్తున్నారు కాబట్టి . అసలు నాయిబ్రాహ్మణలో ‘ నాయి ’ అనగా చాల అర్ధాలు ఉన్నాయి . సంస్కృతములో నాయి (Nayi) అనగా “ ఎక్కువ లేక అధికము ” అని అర్ధము వస్తుంది అంటే బ్రాహ్మణులలో అధికులు అని అర్ధము . కోంతమంది నాయి (Nayi) అంటే “ ముందు ” అనే అర్ధము కుడా వస్తుంది అని అంటారు . ఇంకోంతమంది “ నాయి (Nayi) ” అనగా నాధస్వరము వాయించువాల్లు కనుకా విరికి నాయిబ్రాహ్మణులు అను పేరు వచ్చింది అని అంటారు . నాధస్వరమునకు ఇంకోక పేరు “ సన్నాయి ” ఈ   స “ న్నాయి ” లోని “ నాయి (Nayi) ” ని నాయిబ్రాహ్మణ గా పెట్టి ఉండోచ్చూ అని